హెల్త్‌కేర్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు..  

షేర్ చేయండి:
హెల్త్‌కేర్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు..  

సాక్షి లైఫ్ : ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. 2024-2025 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రూ.90,658.63 కోట్లు కేటాయించారు. 2023-2024 బడ్జెట్‌ తో పోలిస్తే 12.59 శాతం నిధులు పెంచారు.  

 ఇది కూడా చదవండి..కాగ్నిటివ్ డిక్లైన్ సమస్యను ఎలా నిరోధించవచ్చు..?

ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

ఆరోగ్య రంగానికి సంబంధించిన బడ్జెట్ ముఖ్యాంశాలు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి పెద్ద ప్రకటనలను ఆశించినప్పటికీ, ముఖ్యమైన ప్రతిపాదనలు ఏమీ చేయలేదు.

అయితే, మూడు ప్రధాన క్యాన్సర్ ఔషధాలను ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించాలని, ఎక్స్‌రే ట్యూబ్‌లు, డిజిటల్ డిటెక్టర్‌ల భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. మధ్యంతర బడ్జెట్ 2024 సందర్భంగా, సీతారామన్ ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్,వైద్య పరికరాల విభాగాలపై వివిధ కార్యక్రమాలను ప్రకటించారు.

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.