రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు ఎలా ఉండబోతున్నాయంటే.. ?
సాక్షి లైఫ్ : ఏప్రిల్ నెలలోనే ఎండలు తీవ్రంగా మండి పోతున్నాయి. దీంతో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి పలు మార్గాలను అనుసరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి వాతావరణ మార్పులు జరుగుతాయనేది.. హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నగరత్న సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో ను క్లిక్ చేయండి..
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
