Back Pain : రోజూ వారీ ఈ అలవాట్లు నడుము నొప్పిని పెంచుతాయా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మందులు లేకుండా నడుము నొప్పి పూర్తిగా తగ్గించుకోవచ్చా? నడుము నొప్పి జీవితాంతం రాకుండా చేయాలంటే ఏమి చేయాలి? కూర్చునే విధానం వల్ల నడుము నొప్పి వస్తుందా? నడుము నొప్పి ఎందుకు మళ్లీ మళ్లీ వస్తోంది తెలుసా? ఈ చిన్న తప్పు మీ నడుము నొప్పికి అసలు కారణమా? ఈ 3 వస్తువులు వాడితే Back Pain శాశ్వతంగా తగ్గుతుందా?నడుము నొప్పి Spine సమస్యకేనా, లేక Muscle సమస్యనా? ఉదయం లేవగానే నడుము నొప్పి వస్తే దాని అర్థం ఏమిటి?

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

నడుము నొప్పి వయస్సుతో సంబంధం ఉందా? ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల నడుము నొప్పి వస్తుందా? బెడ్ లేదా మెట్రెస్ మీ నడుము నొప్పికి కారణమా?నడుము నొప్పి వచ్చినప్పుడు వేడి పెట్టాలా, చల్లదా? ఈ చిన్న స్ట్రెచ్ రోజుకు 5 నిమిషాలు చేస్తే సరిపోతుందా? నడుము నొప్పి ఉన్నవాళ్లు జిమ్‌కు వెళ్లవచ్చా..? అనే అంశాలను గురించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డా.సి. ఎల్. వెంకట్ రావు సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.