Food Allergy vs Food Intolerance : ఫుడ్ అలెర్జీకి, ఫుడ్ ఇంటాలరెన్స్‌కు మధ్య తేడా ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఫుడ్ ఇంటాలరెన్స్ అంటే ఏమిటి? లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏమిటి? ఫుడ్ ఇంటాలరెన్స్ లక్షణాలు వెంటనే వస్తాయా లేదా ఆలస్యంగా వస్తాయా? గట్ హెల్త్, ఫుడ్ ఇంటాలరెన్స్ మధ్య సంబంధం ఏమిటి? మంచి గట్ హెల్త్ కోసం ఏ ఆహారాలు తీసుకోవాలి? గట్ హెల్త్ విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? గట్ హెల్త్ అంటే ఏమిటి? ఫుడ్ సెన్సిటివిటీ లక్షణాలు ఎలా ఉంటాయి?
ఎలాంటి ఆహారాలు ఫుడ్ ఇంటాలరెన్స్‌కు కారణమవుతాయి..? ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటే ఏమిటి?ఫుడ్ ఇంటాలరెన్స్, సెన్సిటివిటీ, అలెర్జీ మూడింటి మధ్య ప్రధాన తేడాలు ఏమిటి?ఈ మూడు సమస్యల్లో ఏది ఎక్కువ ప్రమాదకరం? ఎందుకు? గట్ హెల్త్ మెరుగుపడితే ఈ సమస్యలు తగ్గుతాయా? ఫుడ్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు చర్మం, తల, కడుపుపై ప్రభావం ఉంటుందా? ఫుడ్ సెన్సిటివిటీని ఎలా గుర్తించాలి?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందా? ఫుడ్ అలెర్జీ అంటే ఏమిటి? ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఎంత వేగంగా వస్తాయి? ఏ ఆహారాలు ఎక్కువగా అలెర్జీకి కారణమ వుతాయి? ఫుడ్ అలెర్జీ ప్రాణాంతకమా? ఫుడ్ సెన్సిటివిటీ అంటే ఏమిటి..?అలెర్జీ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? గట్ హెల్త్ చెడితే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. కావ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
