రతన్ టాటా హెల్త్ అప్‌డేట్
సాక్షి లైఫ్ : ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆదివారం అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. కాగా, 86 ఏళ్ల రతన్ టాటా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్యంపై కొన్ని పుకార్లు వస్తున్నట్లు తెలుసుకున్నానని ఎక్స్‌లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేందుకు ఆయనే స్వయంగా తన హెల్త్ గురించి అప్‌డేట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
"ప్రస్తుతం నేను రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వచ్చాను" అని రతన్ టాటా రాశారు. కేవలం జనరల్ చెకప్ కు సంబంధించి మాత్రమే ఇక్కడికి వచ్చానని . ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని, నేను క్షేమంగా ఉన్నాను అని తెలిపారు. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీ అందరినీ, మీడియాను కోరుతున్నాను అని కూడా ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాడు.
ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు..
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
