Scrub Typhus : ఏపీలో కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్.. 2,000 దాటిన కేసులు.. ఇప్పటివరకు 20 మంది మృతి..
సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల బాపట్ల, కాకినాడ జిల్లాలకు చెందిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మరణించడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
వ్యాధి గణంకాలు..
మొత్తం పాజిటివ్ కేసులు: 2,008,ఉండగా, వీటిలో అధిక కేసులున్న జిల్లాలు: చిత్తూరు 473, కాకినాడ 191, విశాఖపట్నం 146. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. ప్రకాశం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాదిస్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
