ప్రపంచంలో పాముకాటు మరణాలు భారతదేశంలోనే ఎక్కువ..
సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పాముకాటుకు గురవుతున్నవారి సంఖ్య దాదాపు 54 లక్షలు. వీరిలో దాదాపు 18 లక్షల నుంచి 27 లక్షల మంది పాముకాటుతో చనిపోతున్నారు. ఆసియాలో ప్రతి సంవత్సరం రెండు 20లక్షల పాము కాటుకేసులు నమోదవుతున్నాయి.
బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా 70 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో, ప్రతి సంవత్సరం 30-40 లక్షల పాముకాటు కేసులలో 50 వేల మరణాలు సంభవిస్తున్నాయి, ఇది ప్రపంచ మరణాల సంఖ్యలో సగం.
ఇది కూడా చదవండి..శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన ఆహార ప్రణాళిక..?
ఇది కూడా చదవండి..సీజనల్ ఫ్రూట్స్ ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే..?
ఇది కూడా చదవండి..సెలీనియం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగినట్లు వైద్య సేవలు అందు బాటులో లేవు. దీని కారణంగా పాముకాటు మరణాలు పెరుగుతున్నాయి. అంతేకాదు నవంబర్ 2024 నాటికి భారతదేశంలోని స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్‌లో 13,86,145 అల్లోపతి వైద్యులు నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారాలు అవసరం..?
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..వాతావరణ మార్పలు దోమల వల్ల కలిగే వ్యాధుల వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
