దేశంలోనే మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్‌.. 

షేర్ చేయండి:
దేశంలోనే మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్‌.. 

సాక్షి లైఫ్ : దేశంలోనే మొట్టమొదటి బయోబ్యాంక్‌ను రూపొందించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్)తోపాటు మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎమ్ డిఆర్ ఎఫ్) కలిసి దేశంలోనే మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్‌ను ఏర్పాటుచేశాయి. చెన్నైలోని ఎమ్ డిఆర్ ఎఫ్ లో ఏర్పాటు చేసిన డయాబెటీస్ బయోబ్యాంక్ ను ఐసీఎమ్ఆర్ అనుమతితో రూపొందించారు.

 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

శాస్త్రీయ అధ్యయనాలకు సహాయం చేయడానికి బయోస్పెమిన్‌లను సేకరించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డయాబెటీస్ బయోబ్యాంక్ ద్వారా మధుమేహ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స అందించవచ్చు. ఇది షుగర్ వ్యాధిని నివారించడానికి ఎంతగానో సహాయపడనుందని పరిశోధకులు భావిస్తున్నారు. దేశంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు మధుమేహ బాధితులుగా మారుతున్న తరుణంలో ఈ బయోబ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.