పిల్లలలో దీర్ఘకాలిక రోగనిరోధక శక్తికి సమతుల్య ఆహారం ఎలా దోహదపడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లల రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే కొన్ని ఫుడ్ అలెర్జీలు ఏమిటి..? తృణధాన్యాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థకు ఎలా ఉపయోగ పడుతాయి..? పిల్లల ఆరోగ్యానికి సహాయపడే నిర్దిష్ట ఆహారాలు ఉన్నాయా? రోగనిరోధక శక్తిని అందించడంలో యాంటీఆక్సిడెంట్లు ఎలాంటి  పాత్ర పోషిస్తాయి..? రోగనిరోధక శక్తి పెరగడానికి ఏయే ఆహారాలు ఎక్కువగా ఉపయోగపడుతాయి..?

ఇది కూడా చదవండి..బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు.. 

ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?

భోజనం చేసే సమయం పిల్లల రోగనిరోధక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? పిల్లల రోగనిరోధక వ్యవస్థపై చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రభావం ఎలా ఉంటుంది..? తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే ఆహారంలో తగినంత జింక్ లభిస్తుందని ఎలా నిర్ధారించుకోవాలి? చిన్నపిల్లలకు అనుకూలమైన,సులభంగా తయారుచేయగల కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏవి? రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల పోషక విలువలను తయారు చేసే పద్ధతి (వంట, పచ్చి, మొదలైనవి) ఎలా ప్రభావితం చేస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. సుష్మ కుమారి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..సంగీతం మానసిక ఆందోళనలను నియంత్రించగలదా..?


ఇది కూడా చదవండి..యోగా ఏ సమయంలో చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..రక్తమార్పిడి వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.