Hair growth : జుట్టు పెరుగుదలకు ఏ ఆహారం మంచిది..?

షేర్ చేయండి:
Hair growth : జుట్టు పెరుగుదలకు ఏ ఆహారం మంచిది..?

సాక్షి లైఫ్ : ప్రోటీన్ తీసుకోవడం జుట్టు పెరుగుదలపై ఎలా ప్రభావం చూపుతుంది? ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఏమిటి? ఆహారం వల్ల జుట్టు రాలడం తగ్గి మందం పెరుగుతుందా? బలమైన, మెరిసే జుట్టుకు ఏ పండ్లు మంచివి? జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ ఆహారాలను దూరంగా ఉంచాలి?మంచి డైట్‌తో జుట్టు పెరుగుదల ఫలితాలు కనిపించడానికి ఎంత సమయం పడుతుంది?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

శాకాహారం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుందా?పోషకాహార లోపం వల్ల జుట్టు పలుచబడుతుందా? సహజంగా జుట్టు వేగంగా పెరగడానికి ఏ డైట్ ఉపయోగపడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ డైటీషన్ డా. సుజాత స్టీఫెన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.