Obesity : చిన్న పిల్లలు వేగంగా బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్ పిల్లల్లో ఊబకాయానికి ఎలా దారితీస్తుంది..? రోజంతా మొబైల్, టీవీ చూడటం పిల్లల బరువుపై ప్రభావం చూపుతుందా..?పిల్లల్లో శారీరక వ్యాయామం లేకపోవడం ఎంత ప్రమాదకరం..?చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు పిల్లల్లో లావుకు కారణమవుతున్నాయా..?తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు పిల్లలపై ఎలా ప్రభావం చూపు తాయి..? నిద్ర సరిగా లేకపోతే పిల్లలు బరువు పెరుగుతారా..?హార్మోన్ల అసమతుల్యత వల్ల పిల్లల్లో ఊబకాయం వస్తుందా..?పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన కూడా బరువు పెరగడానికి కారణమా..?
చిన్న వయసులోనే ఊబకాయం రావడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి..? పిల్లల్లో బరువు నియంత్రణకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? ఆరోగ్యకరమైన ఆహారం పిల్లల బరువును ఎలా నియంత్రిస్తుంది..? ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానేయాలా లేక పరిమితంగా ఇవ్వాలా..? పిల్లలు రోజుకు ఎంతసేపు శారీరకంగా ఆడుకోవాలి..?
పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అలవాటు చేయాలి..?పిల్లల్లో బరువు పెరగడం జన్యుపరమైన సమస్యా లేక జీవనశైలితో సంబంధమా..?
స్కూల్‌కి వెళ్లే పిల్లల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతోంది..? రోజూ బయట తినే అలవాటు పిల్లల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది..? పిల్లలు తినే స్నాక్స్‌లో దాగి ఉన్న ప్రమాదాలు ఏమిటి..? అధిక బరువు వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుందా..? పిల్లల్లో ఊబకాయం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందా..? చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ సమస్యలు రావచ్చా..?పిల్లలు తక్కువ నీరు తాగితే బరువు పెరగడంపై ప్రభావం ఉంటుందా..? ఇంట్లో తయారుచేసే ఆహారం పిల్లల ఆరోగ్యానికి ఎందుకు మంచిది..?
పిల్లలు ఎక్కువగా తినడానికి మానసిక కారణాలు కూడా ఉంటాయా..?రాత్రిళ్లు ఆలస్యంగా తినడం వల్ల పిల్లల్లో లావు పెరుగుతుందా..?పిల్లల్లో హార్మోన్ల పరీక్షలు ఎప్పుడు చేయించాలి..? పిల్లలకు ప్రతిరోజూ ఎంత కాలరీలు అవసరం..?పిల్లల్లో ఊబకాయం తగ్గించేందుకు డాక్టర్లు సూచించే మార్గాలు ఏమిటి..? ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పించడం ఎందుకు ముఖ్యం..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
పిల్లలు బయట ఆడుకోకపోవ డం ఎంత ప్రమాదకరం..? ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్ పిల్లల బరువుపై ఎలా ప్రభావం చూపుతున్నాయి..?పిల్లల్లో ఫిట్‌నెస్ పెంచేందుకు సరైన వ్యాయామాలు ఏమిటి..? పిల్లల లంచ్‌బాక్స్‌లో ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? చిన్న పిల్లల్లో బరువు పెరుగుదల ఎప్పుడు ఆందోళన కలిగించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
