రోగనిరోధక శక్తి విషయంలో యాంటీఆక్సిడెంట్లు ఎలాంటి  పాత్ర పోషిస్తాయి..? 

సాక్షి లైఫ్ : చిన్నపిల్లలకు అనుకూలమైన,సులభంగా తయారుచేయగల కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏవి? రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల పోషక విలువలను తయారు చేసే పద్ధతి (వంట, పచ్చి, మొదలైనవి) ఎలా ప్రభావితం చేస్తాయి..? పిల్లల రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే కొన్ని ఫుడ్ అలెర్జీలు ఏమిటి..? భోజనం చేసే సమయం పిల్లల రోగనిరోధక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? పిల్లల రోగనిరోధక వ్యవస్థపై చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రభావం ఎలా ఉంటుంది..? 

ఇది కూడా చదవండి..వెరికోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఏమిటి..?

ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి అడపా దడపా ఉపవాసం ఆరోగ్యకరమైనదేనా..?

ఇది కూడా చదవండి..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించే నువ్వులు..

 

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే ఆహారంలో తగినంత జింక్ లభిస్తుందని ఎలా నిర్ధారించుకోవాలి? తృణధాన్యాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థకు ఎలా ఉపయోగ పడుతాయి..? పిల్లల ఆరోగ్యానికి సహాయపడే నిర్దిష్ట ఆహారాలు ఉన్నాయా? రోగనిరోధక శక్తి పెరగడానికి ఏయే ఆహారాలు ఎక్కువగా ఉపయోగ పడుతాయి..? పిల్లలలో దీర్ఘకాలిక రోగనిరోధక శక్తికి సమతుల్య ఆహారం ఎలా దోహదపడుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. సుష్మ కుమారి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..మధుమేహం నియంత్రణలో ఉండకపోవడానికి ప్రధాన కారణాలు..? 

ఇది కూడా చదవండి..40 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యలు.. 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health symptoms-immunity immune-system food-immune-system adult-immunity immunity immune-system-support types-of-immunity antioxidants-in-black-rice antioxidant-rich-foods natural-antioxidants immunity-boosting-foods rich-in-antioxidants how-to-boost-immunity boost-immunity foods-to-boost-immunity how-to-boost-immune-system-naturally boost-immune-system
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com