Genetic Factors : జన్యుపరమైన కారణాల వల్ల కూడా పిల్లల్లో ఊబకాయం వస్తుందా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు పిల్లల బరువును అసాధారణంగా ఎలా పెంచుతాయి? టీవీ, మొబైల్ స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పిల్లల్లో ఊబకాయం ఎందుకు వస్తోంది? పిల్లల్లో శారీరక వ్యాయామం, మైదానంలో ఆడే ఆటలు తగ్గడం ఊబకాయానికి ఎలా దారితీస్తుంది?పిల్లలు సరైన నిద్రలేమితో బాధపడితే, అది ఊబకాయానికి ఎలా కారణమవుతుంది? కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం వల్ల పిల్లల బరువు వేగంగా పెరుగుతుందా? తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు పిల్లల ఊబకాయంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయి? మానసిక ఒత్తిడి లేదా కుంగుబాటు (Depression) పిల్లల్లో అధిక బరువుకు కారణమవుతుందా?


హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance) వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశం ఉందా? ఊబకాయం ఉన్న పిల్లల్లో భవిష్యత్తులో టైప్-2 మధుమేహం (Type 2 Diabetes) వచ్చే ప్రమాదం ఉందా? అధిక బరువు వల్ల చిన్న వయసులోనే పిల్లల్లో గుండె జబ్బులు, అధిక రక్తపోటు (High BP) వచ్చే అవకాశాలు ఉన్నాయా? పిల్లల్లో ఊబకాయం వల్ల శ్వాసకోశ సమస్యలు లేదా ఆస్తమా (Asthma) వచ్చే ముప్పు ఉందా?

అధిక బరువున్న పిల్లలు నిద్రలో గురక లేదా శ్వాస ఆడకపోవడం (Sleep Apnea) సమస్యతో ఎందుకు బాధపడతారు? ఊబకాయం వల్ల పిల్లల కీళ్లు, ఎముకల (Joint problems) పై ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది? ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య ఊబకాయం ఉన్న పిల్లల్లో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? చిన్న వయసులోనే అధిక బరువు ఉండటం వల్ల పిల్లలు తోటివారి హేళనతో మానసికంగా ఆత్మన్యూనత ఎలా కుంగిపోతారు?

 

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

అధిక బరువు ఉన్న పిల్లల్లో యుక్తవయసు (Puberty) లక్షణాలు ముందే ఎందుకు కనిపిస్తాయి? చదువులో ఏకాగ్రత తగ్గడానికి, పిల్లల్లోని ఊబకాయానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఊబకాయం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి (Immunity) తగ్గే అవకాశం ఉందా? పిల్లల ఆహారం, డైట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఏమిటి? WHO కొత్త నిబంధనల ప్రకారం పిల్లల రోజువారీ ఆహారంలో చక్కెర (Sugar) స్థాయిలు ఎంత లోపు ఉండాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.