మానసిక ఆరోగ్యానికి డిజిటల్ డిటాక్స్..
సాక్షి లైఫ్ : మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యంగా మారింది. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే సంఘటనలు, అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందిస్తోంది డిజిటల్ మీడియా. ముఖ్యంగా సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దీంతో మానసిక సమస్యలకు గురవుతున్నారని మానసిక వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది..?
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?
ఈ డిజిటల్ యుగంలో మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమవుతోంది. కాబట్టి, మారుతున్న సాంకేతికతతో మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్ డివైస్ లతో ఎక్కువసేపు గడపడం వల్ల మానసికంగా అలసట, ఒత్తిడి, ఆందోళన,గందరగోళానికి గురవ్వాల్సి వస్తోంది. కాబట్టి అటువంటి పరికరాలకు కొద్ది గంటలు లేదా కొన్ని రోజులు, లేదా కొన్ని నెలలు దూరంగా ఉండడాన్నే "డిజిటల్ డిటాక్స్" అని అంటారు.
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
