స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్ట్రెస్ లేకుండా ఉండేవాళ్లు ఎవరైనా ఉంటారా..?శరీరంలో వచ్చే ప్రతి ఆనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..? రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..?మానసిక వ్యాధులు ఎన్ని రకాలున్నాయి..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

మెంటల్ స్ట్రెస్ ను తగ్గిన్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసంతృప్తిగా ఉండడం వల్ల కూడా ఆందోళన, ఒత్తిడి వంటివి పెరుగుతాయా..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తింటే స్ట్రెస్ తగ్గుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.