How Stress Causes Hair Loss : స్ట్రెస్ హెయిర్ ఫాల్ కు ఎలా కారణమవుతుంది..?
సాక్షి లైఫ్ : హార్మోన్లమార్పులు జుట్టు రాలడంపై ఎంత ప్రభావం చూపుతాయి..?కెమికల్ షాంపూలు, హెయిర్ ప్రోడక్ట్స్ వాడకం జుట్టు రాలడాన్ని పెంచుతుందా?అధికంగా హెయిర్ స్టైలింగ్ (హీట్, కలరింగ్) జుట్టుకు హాని చేస్తుందా? చుండ్రు వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుందా..?నిద్రలేమి జుట్టు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? వయస్సు పెరగడం వల్ల జుట్టు రాలడం సహజమా? మందుల దుష్ప్రభావాల వల్ల జుట్టు రాలుతుందా?
మహిళల్లో ప్రసవానంతరం జుట్టు రాలడానికి కారణం ఏమిటి? జీవనశైలి మార్పులు జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించవచ్చు? వంశపారంపర్యం (జెనెటిక్) జుట్టు రాలడానికి కారణమా?థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలుతుందా? విటమిన్ D, ఐరన్ లోపం జుట్టు రాలడానికి కారణమా?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
హెయిర్ ఫాల్ వియషంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?హెయిర్ కేర్ కోసం ఏమేం చేయకూడదు..? ఏమేం చేయాలి..? హెయిర్ హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?అతిగా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి?పోషకాహార లోపం వల్ల జుట్టు రాలుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహారనిపుణులు డా.సుజాత స్టీఫెన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
