స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: శరీరంలోని ప్రతి ఆరోగ్య సమస్యకూ ఒత్తిడి కారణమా? విటమిన్లు లేకపోవడం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..? విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? హ్యాపీ  హార్మోన్లు తగ్గితే ఏమి జరుగుతుంది? ఒత్తిడి వల్ల ఎలాంటి నొప్పులు వస్తాయి..?మానసిక రోగాలు ఎన్ని? ఎలాంటి వారికి మానసిక సమస్యలు ఎక్కువ..? మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సంతోషంగా ఉండకపోవడం వల్ల కూడా ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయా..? ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఉత్తమమైన ఆహారం ఏది? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

సంతోషకరమైన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి..? ఒత్తిడి లేని వారు ఎవరైనా ఉన్నారా..? ఒత్తిడి లేకుండా ఉండాలంటే..? ఏం చేయాలి..? ఒత్తిడి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మతిమరుపుకు ప్రధాన కారణాలు..? రక్త సరఫరా తగ్గితే మెదడులో ఏమి జరుగుతుంది? సైలెంట్ స్ట్రోక్స్ అంటే..? ఎలాంటి వారికి ఇవి వచ్చే అవకాశం ఉంది..? 

మానసిక సమస్యలకు వాడే మందులు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఎలాంటి మానసిక సమస్యలు సంతోషకరమైన హార్మోన్లను తగ్గించే అవకాశం ఉంది? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరోఫిజిషియన్ డాక్టర్ నివేదిత సాయి చంద్ర ప్రత్యేకంగా సాక్షిలైఫ్ కు వివరించారు. కింది వీడియోను చూసి  ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

   ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే అటువంటి ఖచ్చితమైన ఆరోగ్య సమాచారం గురించి మరింత తెలుసుకోవడానికి సాక్షి లైఫ్‌ని అనుసరించండి.


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.