మానసిక ఆరోగ్యానికి, నిద్ర లేమికి లింక్ ఏంటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వేగంగా మారుతున్న జీవనశైలి, ఇతర కారణాల వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. అటువంటి కారణాలలో నిద్ర ఒకటి. సరైన నిద్ర లేకపోతే అనేక మానసిక సమస్యలు తలెత్తుతాయి. మానసిక సమస్యలపై జనాలకు అవగాహన కలిగించేందుకు ప్రతిఏటా అక్టోబర్ 10వతేదీన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిద్రకు, మానసిక ఆరోగ్యానికి మధ్య లింక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ప్రస్తుతం ప్రజల్లో దీనిపై అవగాహన కొరవడింది. మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు నేడు చిన్న,పెద్ద అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకోసమే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2024 ప్రతి సంవత్సరం అక్టోబరు 10న దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో జరుపుకుంటారు.

నిద్ర ఎందుకు ముఖ్యమంటే..?

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం నిద్రపోతున్నప్పుడు, మన మెదడుకు జ్ఞాపకాలను నిల్వచేసుకోవడానికి, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి, సేదతీరడానికి అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడం లేదా నాణ్యత లేని నిద్ర ఈ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది, ఇది చిరాకు, భావోద్వేగ అస్థిరత ,ఏకాగ్రత వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యానికి నిద్ర తప్పనిసరి అని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. 
 

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.