కొత్త అధ్యయనం : మ్యాజిక్ మష్రూమ్'తో డిప్రెషన్‌కు శాశ్వత విముక్తి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: దీర్ఘకాలంగా వెంటాడుతున్న డిప్రెషన్ నుంచి కేవలం ఒక చిన్న మోతాదు ఔషధంతో విముక్తి పొందగలమా? ఇది అసాధ్యమనే అనిపించవచ్చు, కానీ ఇటీవల జరిగిన ఓ వైద్య అధ్యయనం సరిగ్గా ఇలాంటి ఆశాజనక ఫలితాలనే వెల్లడించింది. 'మ్యాజిక్ మష్రూమ్స్'లో లభించే 'సైలోసిబిన్' అనే ప్రత్యేక ఎంజైమ్, క్యాన్సర్ రోగులలో డిప్రెషన్, ఆందోళనను తగ్గించడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని చూపుతుందని ఈ పరిశోధన తేల్చింది. భవిష్యత్తులో మానసిక ఆరోగ్య చికిత్సలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

సైలోసిబిన్ ఆధారిత చికిత్స మానసిక ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయాన్ని సృష్టించగలదని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఈ పరిశోధన ముఖ్యంగా క్యాన్సర్ రోగుల మానసిక స్థితిని మెరుగుపరచడంలో కొత్త ఆశలను చిగురింపచేసిందని, కేవలం ఒకే మోతాదు సైలోసిబిన్ చికిత్స సంవత్సరాల తరబడి డిప్రెషన్ నుంచి ఉపశమనం అందించగలదని శాస్త్రవేత్తల ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.