mental-health
Smartphones : స్మార్ట్‌ఫోన్‌తో మెదడు, కళ్లకు ముప్పు ఉందా..? అపోహలు, వాస్తవాలు..!
సాక్షి లైఫ్ : ఉదయం అలారం కట్టడం నుంచి రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా చూసేవరకు స్మార్ట్‌ఫోన్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే ఫోన్ వాడకం పెరిగేకొద్దీ, దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై కూడా అంతే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఫోన్ రేడియేషన్ వల్ల మెదడుకు క్యాన్సర్ వస్తుందని, బ్లూ లైట్ వల్ల కళ్లు శాశ్వతంగా దెబ్బతింటాయని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. మరి ఈ వాదనల్లో ఎంతవరకు నిజం..? ఇవి అపోహలా..? వాస్తవాలా..? ఇప్పుడు శాస్త్రీయంగా తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
