Say Goodbye to Negative Thoughts : ప్రతికూల ఆలోచనలకు స్వస్తి.. ప్రశాంతతకు ఇదే రాచబాట.. !

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన మనస్సు ఒక నిరంతర ప్రవాహం వంటిది. కానీ, ఒక్కోసారి ఆ ప్రవాహంలో ప్రతికూల ఆలోచనలు అనే వ్యర్థాలు వచ్చి చేరుతుంటాయి. 'నేను చేయగలనా?', 'ఏదో జరగబోతోంది!', 'నాకన్నీ కష్టాలే!'.. ఇలాంటి నిరాశాజనక ఆలోచనలు మనిషిని మానసికంగా కుంగదీయడమే కాకుండా, శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళనల కారణంగా చాలామంది ఈ ప్రతికూల ఆలోచనల వలయంలో చిక్కుకుపోతున్నారు.

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పిల్లల పెంపకంలో భార్య, భర్త పాత్రలు ఎలా ఉండాలి?కెరీర్‌లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి?ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? జీవితంలో డబ్బును ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కిందివీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.