stress : ఒత్తిడిని ఎలా తగ్గించవచ్చు..?
సాక్షి లైఫ్ : అరటి పండు తింటే స్ట్రెస్ తగ్గుతుందా..? మానసిక వ్యాధులు ఎన్ని రకాలున్నాయి..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..? మెంటల్ స్ట్రెస్ ను తగ్గిన్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసంతృప్తిగా ఉండడం వల్ల కూడా ఆందోళన, ఒత్తిడి వంటివి పెరుగుతాయా..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
స్ట్రెస్ లేకుండా ఉండేవాలెవరైనా ఉంటారా..? శరీరంలో వచ్చే ప్రతి ఆనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..? రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
