మనస్సుకు మనం తీసుకునే ఆహారానికి లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : మనసుకు ఆహారానికి లింక్ ఏమిటి..? మనస్సును కంట్రోల్ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి..? శరీరంలో ఎలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి..? కారణాలేంటి..? చిన్నారులు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి..? పిల్లల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు..? మనసు ను నియంత్రించుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చా..? మనసు కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
సంపూర్ణ ఆరోగ్యం అంటే..? ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి..? ఆలోచనల కారణంగా చెడు రసాయనాలు వస్తాయా..? జీవిత కాలాన్నిపెంచుకోవాలంటే ఏం చేయాలి..? అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
