వర్షాకాలంలో చర్మసంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ మధ్య తేడా ఏమిటి..? పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు..? జిడ్డు చర్మం కోసం మాయిశ్చరైజర్‌లో ఏ పదార్థాలు ఉండేలా చూడాలి? మొటిమలను ఎలా నివారించవచ్చు..? మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..? చర్మం రకాన్ని గుర్తించడానికి ఉత్తమ మార్గం ఏమిటి..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
చర్మ సంరక్షణలో ఎస్పీఎఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? ఎన్నాళ్ళకోసారి దాన్ని మళ్లీ అప్లై చేయాలి? సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..?రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు? సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? సరైనదాన్ని ఎలా ఎంచువాలి..? ఆహారం చర్మ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ముఖాన్ని శుభ్రపరచడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటి? డార్క్ స్పాట్స్, హైపర్పిగ్మెంటేషన్‌ను ఎలా పరిష్కరించవచ్చు?రెటినాయిడ్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి..?పర్యావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవచ్చు? హైడ్రేటింగ్ మాస్క్ , ప్యూరిఫైయింగ్ మాస్క్ మధ్య తేడా ఏమిటి? చర్మ సంరక్షణలో యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర ఏమిటి?కంటి కింద వలయాలను తొలగించాలంటే? వివిధ సీజన్లలో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకునేటప్పుడు ఏమేం పరిగణలోకి తీసుకోవాలి..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
