Hormonal Connection : పీరియడ్స్ సమయంలో భావోద్వేగ మార్పులు ఎందుకు వస్తాయి..?
సాక్షి లైఫ్ : స్కూల్, కాలేజ్, ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలు ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి..? పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగడం ఎందుకు అవసరం..? డార్క్ కలర్ బ్లడ్ రావడం సాధారణమేనా..? పీరియడ్స్ తేదీలు మారుతూ ఉండటం ప్రమాద సంకేతమా..? నెలసరి సమయంలో స్విమ్మింగ్ చేయొచ్చా..? పీరియడ్స్ సమయంలో హెయిర్ వాష్ చేయకూడదనేది నిజమా..? ప్యాడ్స్ వల్ల స్కిన్ రాషెస్ వస్తే ఏమి చేయాలి..? క్లాత్ ప్యాడ్స్ వాడటం సేఫ్‌నా..? పీరియడ్స్ సమయంలో శరీరంలో అలసట ఎందుకు ఎక్కువగా ఉంటుంది..?
పీరియడ్స్ సమయంలో వైట్ డిశ్చార్జ్ సాధారణమేనా..? టాంపూన్స్ ఎక్కువసేపు వాడితే ప్రమాదమా..? పీరియడ్స్ సమయంలో చర్మం, శరీర పరిశుభ్రత ఎలా పాటించాలి..? నెలసరి సమయంలో వ్యాయామం చేయడం మంచిదేనా..? పీరియడ్స్ సమయంలో ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది..? టీనేజ్ అమ్మాయిలు మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేమిటి..? మెన్స్ట్రువల్ హైజీన్ పాటించకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలేమిటి..?
పీరియడ్స్ సమయంలో పబ్లిక్ టాయిలెట్లు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? సువాసన ఉన్న ప్యాడ్స్ వాడటం మంచిదేనా..? నెలసరి సమయంలో మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? నెలసరి సమయంలో కడుపు నొప్పి తగ్గించుకోవడానికి సహజ మార్గాలేమిటి..? నెలసరి సమయంలో ఐరన్ లోపం ఎలా వస్తుంది..? పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినాలనిపించడం వెనుక కారణమేమిటి..? మెన్స్ట్రువల్ కప్‌ను ఎలా శుభ్రం చేయాలి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
మొదటి పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకు ఎలా అవగాహన కల్పించాలి..? నెలసరి సమయంలో యోగా చేయడం వల్ల లాభాలేమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. మానస సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
