కొలెస్ట్రాల్‌ను తగ్గించే 10 ఆహారాలు మీ ఆహారంలో చేర్చుకోండి..
సాక్షి లైఫ్ : పెరుగు పులియబెట్టిన ఆహారాలు గట్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగ పడతాయి..? సమతుల్య ఆహారంలో గింజలు, విత్తనాలు ఏ పాత్ర పోషిస్తాయి? ఈ ఆహారాలు మొత్తం ఆరోగ్యం ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తాయి? ఎలాంటి ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి..? బచ్చలికూర, పాలకూర వంటి ఆకు కూరలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..? డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ వంటివి ఆరోగ్యానికి మంచివేనా..? తృణధాన్యాలు జీర్ణ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
మెదడు ఆరోగ్యానికి సాల్మన్ వంటి కొవ్వు చేపల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? కాయధాన్యాలు, చిక్‌పీస్ వంటి చిక్కుళ్ళు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎలా దోహద పడతాయి..? బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలు గుండె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహారానిపుణురాలు డీటీ. దీప్తి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
