physical-health
Amazing Healthy Food : పిల్లలు, పెద్దల కోసం అమేజింగ్ హెల్తీ ఫుడ్స్..
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా ఏం చేయాలనేది ప్రతి ఇంటా ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న. రోజూ తినే ఇడ్లీ, దోశలతో విసుగొచ్చి ఏదయినా కొత్తగా, ఆరోగ్యకరంగా ట్రై చేయాలనుకుంటు న్నారా..? అయితే 'క్వినోవా' (Quinoa) మీకు అద్భుతమైన ఎంపిక. పిల్లలను రోజంతా ఉల్లాసంగా ఉంచేందుకు, పెద్దలకు కావాల్సిన శక్తిని అందించేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది. ప్రొటీన్లు, ఫైబర్‌తో నిండి ఉండే క్వినోవాతో నోరూరించే 7 రకాల వెరైటీలు సులభంగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం..
