యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ బెనిఫిట్స్.. 

షేర్ చేయండి:
యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ బెనిఫిట్స్.. 

సాక్షి లైఫ్ : ఇటీవల "యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్" అనే పదం చాలా పాపులర్ అవ్వడమేకాకుండా దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా తన బరువు తగ్గడానికి సీక్రెట్‌ కూడా ఈ డైట్‌ అనే చెప్పుకొచ్చింది. ఆ తర్వాతే ఈ డైట్‌ మరింతగా పాపులర్ అయ్యింది. అయితే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ఏంటి..? ఇది మీ ఆరోగ్యానికి ఎందుకు మంచిది..? అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ బెనిఫిట్స్..? ఏంటి..? యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు  తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే.. 

ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తో బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా పరిగణి స్తున్నప్పటికీ, ఈ ఆహారం అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ ఆహారం క్యాన్సర్ నుంచి రక్షించే ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహం నిర్వహణలో ఈ ఆహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.