Diabetic Patients : షుగర్ ఉన్నవారు పండ్లు తినవచ్చా..? ఏ పండ్లు సురక్షితం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆహారంతో పాటు జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ షుగర్ ఉన్నవారికి సురక్షితమేనా? షుగర్ పేషెంట్లు సాధారణంగా చేసే ఆహార తప్పిదాలు ఏమిటి? దీర్ఘకాలిక షుగర్ నియంత్రణకు ముఖ్యమైన ఆహార సూచనలు ఏమిటి..?రక్తంలో షుగర్ స్థాయిని ఎంత తరచుగా పరీక్షించుకోవాలి? షుగర్ నియంత్రణలో ఆహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుంది?

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

సంప్రదాయ భారతీయ ఆహారం షుగర్‌ను కంట్రోల్ చేయగలదా?మధుమేహ రోగులు తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన ఆహారాలు ఏవి?షుగర్ తగ్గించడానికి ఉత్తమమైన భారతీయ ఆహార పదార్థాలు ఏవి?భోజనం చేసే సమయాలు షుగర్ పేషెంట్లకు ఎంత ముఖ్యమంటే..? షుగర్ ఉన్నవారు అన్నం తినవచ్చా? అయితే ఏ రకం అన్నం మంచిది?

మధుమేహ రోగులకు సరైన ఆహార పరిమాణం (పోర్షన్ సైజ్) ఎంత? ప్రోటీన్ తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణకు ఎలా సహాయపడుతుంది? గోధుమలు, బియ్యం కంటే మిల్లెట్స్ మంచివా? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సి. ఎల్. వెంకట్రావు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.