ఇయర్‌ఫోన్‌లు చెవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయా..?

సాక్షి లైఫ్ : ఎక్కువసేపు ఇయర్‌ఫోన్ వాడటం మానసిక దృష్టి, ఏకాగ్రతను ఎలా ప్రభావితం చేస్తుంది?టిన్నిటస్ అంటే ఏమిటి ..? అది ఇయర్‌ఫోన్ వాడకంతో ఎలా ముడిపడి ఉంది? ఇన్-ఇయర్, ఆన్-ఇయర్, ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ల మధ్య భద్రతలో తేడాలు ఏమిటి? నిద్రపోతున్నప్పుడు ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యంపై ఎలా ప్రభావం పడుతుంది?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

నాయిస్ క్యాన్సెల్ చేసే హెడ్‌ఫోన్‌లు చెవులకు సురక్షితమేనా?ఇయర్‌ఫోన్‌లతో సంగీతం వినేటప్పుడు ఎంత తరచుగా విరామం తీసుకోవాలి? వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు వైర్డు ఉన్న వాటి కంటే హానికరమా? రోజుకు ఎంత సమయం వింటే సురక్షితంగా భావిస్తారు?


ప్రారంభ వినికిడి సమస్యల సంకేతాలు ఎలా ఉంటాయి? ఏ రకమైన ఇయర్‌ఫోన్‌లు ఉత్తమమైనవి..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ ఈ ఎన్టీ స్పెషలిస్ట్ డా. ధీరజ్ కుమార్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..వేసవికాలంలో కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఉత్తమ చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే 5 ఆహారాల గురించి తెలుసా..? 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : hearing-treatment ears hearing-issues ear-drum hearing-damage hearing-loss headphones-cause-hearing-loss hearing earbuds-cause-hearing-loss early-detection ear-infection
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com