Sperm Production : హార్మోన్ థెరపీ ద్వారా స్పెర్మ్ ఉత్పత్తి మళ్లీ ప్రారంభమవుతుందా..?

సాక్షి లైఫ్ : స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి వంశపారంపర్యమైన కారణాలు   కారణమవుతాయా..? వృషణాల్లో (Testicles) సమస్యల వల్ల స్పెర్మ్ ఉత్పత్తి ఆగిపోతుందా..? వేరికోసెల్ (Varicocele) వల్ల జీరో స్పెర్మ్ కౌంట్ వస్తుందా..? ఇన్‌ఫెక్షన్లు లేదా వ్యాధులు స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయా..?కెమోథెరపీ లేదా రేడియేషన్ చికిత్స తర్వాత స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..? శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యను పరిష్కరించగలమా..?

డోనర్ స్పెర్మ్ ద్వారా తండ్రి కావడం ఎలా సాధ్యమవుతుంది..?జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారు ఏ జీవనశైలి మార్పులు చేయాలి..?ఆహారంలో ఏ మార్పులు చేస్తే స్పెర్మ్ ఉత్పత్తి మెరుగుపడుతుంది..? ఒత్తిడి (Stress) ఈ సమస్యపై ఎంత ప్రభావం చూపుతుంది..? ధూమపానం, మద్యం అలవాట్లు స్పెర్మ్ కౌంట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి..? వ్యాయామం ద్వారా స్పెర్మ్ ఉత్పత్తి పెంచుకోవచ్చా..? ఈ సమస్యను ముందుగానే గుర్తించడానికి ఏ లక్షణాలు ఉంటాయి..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారు డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి..?

జీరో స్పెర్మ్ కౌంట్ తాత్కాలికమా లేక శాశ్వతమా..? అజోస్పెర్మియా ఉన్నవారిలో ఎంత శాతం మందికి చికిత్స ఫలిస్తుంది..? వృషణ బయాప్సీ (Testicular Biopsy) ఎందుకు చేస్తారు..? ICSI చికిత్స ఎలా పనిచేస్తుంది..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి హార్మోన్ అసమతుల్యత ఎంతవరకు ప్రభావం చూపుతుంది..? IVF అండ్ ICSI మధ్య తేడా ఏమిటి..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి సహజ గర్భధారణ అసాధ్యమేనా..? ఈ సమస్య వల్ల దాంపత్య జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

మానసిక ఒత్తిడి ఈ సమస్యను మరింత పెంచుతుందా..? ఆయుర్వేదం లేదా సహజ చికిత్సలు ఈ సమస్యలో ఉపయోగపడతాయా..? విటమిన్లు, సప్లిమెంట్లు స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతాయా..? వేడి వాతావరణం (Heat exposure) స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతుందా..? ల్యాప్‌టాప్‌ను తొడపై ఎక్కువసేపు పెట్టుకోవడం ప్రమాదమా..?

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?..

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

 

టైట్ దుస్తులు ధరించడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుందా..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి పిల్లలు కలగడానికి ఉత్తమ మార్గం ఏది..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆండ్రాలజిస్ట్ సురేంద్రరెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : infertility-problems hormone-therapy sperm-count infertility hormones hormone
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com