Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?
సాక్షి లైఫ్ : శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? చెడు కొలెస్ట్రాల్ (LDL) అంటే ఏమిటి? అది ఎందుకు ప్రమాదకరం? మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరగాలంటే ఏమి చేయాలి? రోజూ చేసే వ్యాయామాలు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గిస్తాయి? నడక (Walking) కొలెస్ట్రాల్ బర్న్ చేయడంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది?ఆయిల్, నెయ్యి, వెన్న వంటివి పూర్తిగా మానాలా?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం కొలెస్ట్రాల్‌పై ఎలా ప్రభావం చూపుతుంది? బరువు తగ్గితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? షుగర్ ఉన్నవాళ్లలో కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? పొగతాగడం, మద్యం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? కొలెస్ట్రాల్ కోసం ఎప్పుడు రక్త పరీక్ష చేయించుకోవాలి? మందులు లేకుండా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయవచ్చా? కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె జబ్బుల ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఎమ్ఎస్ఎస్. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
