Heart Problems : గర్భధారణ సమయంలో ఆహారం లేదా జీవనశైలి లోపాలు గుండె జబ్బులకు కారణమవుతాయా..?
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు బిడ్డ హృదయంపై ప్రభావం చూపుతాయా? పిల్లల హృదయ సమస్యలను గుర్తించడానికి ఏ పరీక్షలు చేస్తారు? ఫీటల్ ఎకో ద్వారా పుట్టుకకు ముందే హృదయ లోపాలను ఎంతవరకు గుర్తించగలం? పుట్టుకతో వచ్చే సాధారణ గుండె సంబంధిత సమస్యలు ఏవి?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
పిల్లల గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలు ఏమిటి? పిల్లల్లో గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలు తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? పిల్లలలో హృదయ వ్యాధి అంటే ఏమిటి? ఇది పెద్దల హృదయ వ్యాధితో ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? జన్యుపరమైన కారణాలు పిల్లల హృదయ లోపాలకు ఎలా దోహదపడతాయి? తల్లికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా బిడ్డకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి?
తల్లిదండ్రులు ఎప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. శ్రీఫణి భార్గవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆయా విశేషాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
