రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేస్తుందా..?

షేర్ చేయండి:
రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేస్తుందా..?

సాక్షి లైఫ్ : రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ (ఎంటెరోమిక్స్) ఎలా పనిచేస్తుంది? ఇది క్యాన్సర్ కణాలను ఎలా లక్ష్యంగా చేసుకుంటుంది? ఈ రష్యా వ్యాక్సిన్ ప్రయోగాలలో ఎక్కువగా ఏ ఏ క్యాన్సర్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు లేదా ఏ ఏ క్యాన్సర్లకు సంబంధించి మంచి ఫలితాలను చూపుతున్నాయి? రష్యా ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ ప్రస్తుతం ఏ దశలో (క్లినికల్ ట్రయల్ ఫేజ్) ఉంది?

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ ప్రారంభ క్లినికల్ ట్రయల్స్ నుంచి వచ్చిన ఫలితాలు లేదా ప్రభావం (efficacy rates) ఎలా ఉన్నాయి? రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌కు సంబంధించిన దుష్ప్రభావాలు (side effects) లేదా భద్రతా సమస్యల (safety concerns) పరంగా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..?

ఈ కొత్త రష్యన్ వ్యాక్సిన్, ముఖ్యంగా mRNA సాంకేతికత (technology), ఇప్పటికే ఉన్న క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే ఎలా ఉంటుంది? భారతదేశంలో,ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంరక్షణపై ఈ వ్యాక్సిన్ ప్రభావం గురించి వైద్యనిపుణుల అభిప్రాయం ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. అజేష్ రాజ్ సక్సేనా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.