కార్డియాక్ అరిథ్మియా..?
సాక్షి లైఫ్ : గుండె జబ్బుల విషయంలో ఏమేమికారకాలను పరిగణలోకి తీసుకుంటారు. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించాలంటే ఏమి చేయాలి..? ఎలాంటి టెస్టులు చేయిస్తే గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు..? వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? అవేంటి..? కార్డియాక్ అరిథ్మియా లక్షణాలను ఎలా గుర్తించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. హార్ట్ హెల్త్ కోసం బెస్ట్ ఫుడ్
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
