తలనొప్పుల్లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా..? 

సాక్షి లైఫ్ : నొప్పిని వివారించడం ద్వారా సర్జరీని వాయిదా వేయడం లేదా పూర్తిగా అవసరం లేకుండానే  ఉండొచ్చా..? సర్జరీతో పని లేకుండా అతి తక్కువ ఖర్చుతో మోకాళ్ల నొప్పికి చికిత్స..చేయవచ్చా..? డాక్టర్లు ఏమంటున్నారు..? ఇండియాలో మోకాళ్ల నొప్పులు ఎక్కువ ఎందుకు..? పెయిన్ స్పెషలిస్ట్ లు ఎలాంటి నొప్పిని తగ్గించగలరు..? క్రానిక్ పెయిన్స్ కు సర్జికల్ చికిత్స తప్ప మరొక మార్గం లేదా..? పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లో చేసే ట్రీట్మెంట్ ను నమ్మవచ్చా..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

మోకాళ్ల నొప్పులకు ఉత్తమ చికిత్స ఏంటి..? సర్జరీ లేకుండా అతి తక్కువ ఖర్చుతో డాక్టర్. విజయ్ భాస్కర్ బండికట్ల.. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ద్వారా అధునాతన చికిత్స అందిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ పెయిన్ క్లినిక్. అనే అంశాలకు సంబంధించి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డా. విజయ్ భాస్కర్ బండి కట్ల సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..

 

ఇది కూడా చదవండి..పచ్చబొట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..ఎం పాక్స్ : ఢిల్లీలోని ఆరు ఆసుపత్రులలో అందుబాటులో మంకీపాక్స్ చికిత్స..

ఇది కూడా చదవండి..చాందీపురా వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : migraine-pain arthritis-pain back-pain neck-pain knee-pain headaches knee-pain-treatment knee-pain-treatment-without-surgery knee-pain-relief knee-surgery knee-pain-treatment-without-surgery-in-hyderabad exercises-for-knee-pain knee-arthritis-treatment-without-surgery knee-osteoarthritis-treatment-without-surgery knee-pain-exercises latest-treatment-for-knee-osteoarthritis knee-replacement-surgery knee-osteoarthritis-treatment complementary-therapy-for-knee-pain arthritis-knee-pain-treatment arthritis-knee-pain dr.-vijay-bhaskar-bandi-katla
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com