బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..? 

షేర్ చేయండి:
బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..? 

సాక్షి లైఫ్ : బ్లడ్ క్యాన్సర్ ఖచ్చితంగా అంటుకునే వ్యాధి కాదు. స్పర్శ ద్వారా గానీ, ఒకే ఇంట్లో నివసించడం ద్వారా గానీ లేదా పాత్రలు, తువ్వాళ్లను పంచుకోవడం ద్వారా గానీ బ్లడ్ క్యాన్సర్ సోకదు. బ్లడ్ క్యాన్సర్‌కు కీమోథెరపీ, ఇతర చికిత్సలు తీసుకునే రోగులు కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి జీవించవచ్చు. బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారిని ఒంటరిగా ఉంచాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోగులు చికిత్స తీసుకునే సమయంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా వాళ్ళు గతంలో ఉన్నంత యాక్టివ్ గా ఉండలేరు. 

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

 

బ్లడ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు లేదా ప్లేట్‌లెట్‌లపై ప్రభావం చూపించే క్యాన్సర్. దీనికి మూడు ప్రధాన రకాలున్నాయి: లుకేమియా, లింఫోమా, మైలోమా బ్లడ్ క్యాన్సర్ అత్యంత సాధారణ రకాలు. ఎంపీ ఎన్, ఎండీ ఎస్ అనే రకాలు కూడా ఉన్నాయి. రక్త కణాలలో డిఎన్ఏలో మార్పులు (మ్యుటేషన్లు)కారణంగా బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. దీనివల్ల రక్తకణాలపై తీవ్రంగా ప్రభావం పడుతుంది.   

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com