రాత్రి 7 గంటల తర్వాత తినడం వల్ల బరువు పెరుగుతుందా..?
సాక్షి లైఫ్ : రాత్రి 7 గంటల తర్వాత తినడం వల్ల బరువు పెరగకపోవచ్చు. తీసుకునే ఆహార పరిమాణం, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు..? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాత్రి సమయంలో జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా తిన్న తర్వాత నిద్రించడం వల్ల ఆహారం జీర్ణమవ్వకపోవచ్చు. తిన్న కొద్దిసేపటికే నిద్రపోతే జీర్ణవ్యవస్థ ప్రక్రియ ఆగిపోతుంది. ఒకవేళ మీరు తిన్న తర్వాత శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని అందించే ప్రయత్నం చేస్తే, రాత్రి ఆహారం తినడం అనేది అంతగా ప్రభావం చూపించదు.
ఇది కూడా చదవండి..Facts- Myths : కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి హానికరమా..?
ఇది కూడా చదవండి..హెల్తీ డైట్ సంబంధించిన అపోహలు -వాస్తవాలు
ఇది కూడా చదవండి..గ్లియోమాకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..గ్లియోమా అంటే ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..?
గతంలో మన పెద్దలు రాత్రి ఏడుగంటల లోపు మాత్రమే భోజనం ముగించేవారు. దీని వల్ల కాస్త ఆలస్యంగా నిద్ర పోయినా అరుగుదలలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. రాత్రి 7 గంటల తర్వాత తినడం వల్ల బరువు పెరుగుతుందా..? అనే ఈ ప్రశ్నలో కొన్ని వాస్తవాలు, అపోహలు ఉన్నాయి. రాత్రి 7 గంటల తర్వాత తినడం ఒక్కటే బరువు పెరుగుదలకు కారణం కాదు. బరువు పెరగడం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు కలిగిన ఫుడ్ తీసుకుంటున్నారా..? తక్కువ క్యాలరీలు కలిగిన ఫుడ్ తీసుకుంటున్నారా..? అనేది కూడా చాలా ప్రధానమైన అంశాలు.
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
