సాక్షి లైఫ్ : నేపాల్‌కు చెందిన సోషల్ మీడియా సెన్సేషనల్ కంటెంట్ క్రియేటర్ వివేక్ పంగేని మరణ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన నిన్న మరణించారు. ఆయన తరచుగా తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాడు. ఆయన మరణ వార్త తెలియగానే అందరూ విషాదంలో మునిగిపోయారు.
బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా వివేక్ చనిపోయాడు. ఇది ప్రమాదకరమైన వ్యాధి, ఇది కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. వివేక్ గ్లియోమా మూడవ దశలో ఉన్నాడు, దాని కారణంగా ఆయన ప్రాణాలు వదిలారు. అటువంటి పరిస్థితిలో గ్లియోమా ఎలాంటి కారణాల వల్ల వస్తుంది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
ఇది కూడా చదవండి..బొప్పాయి తింటే వేడి చేస్తుందా..?
వయస్సు: గ్లియోమా అనేది వృద్ధులలో 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, పిల్లలలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
జన్యుపరమైన సమస్య : కొన్ని జన్యుపరమైన రుగ్మతలు లేదా కుటుంబ చరిత్ర కూడా గ్లియోమా ప్రమాదాన్ని పెంచుతుంది.
స్త్రీల కంటే పురుషులలో గ్లియోమా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర వ్యక్తుల కంటే శ్వేతజాతీయుల్లో గ్లియోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రేడియేషన్ లేదా టాక్సిన్స్‌కు గురికావడం: రేడియేషన్ లేదా ఇతర రసాయనాలకు పదేపదే లేదా ఎక్కువ కాలం గురికావడం వల్ల ఈ వ్యాధి ప్రమాదంపెరుగుతుంది.
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మహిళలకు ఉపయోగపడే వ్యాయామాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com