Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..?
సాక్షి లైఫ్ : రోజూ చేసే వ్యాయామాలు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గిస్తాయి? నడక (Walking) కొలెస్ట్రాల్ బర్న్ చేయడంలో ఎంతవరకు ఉపయోగపడు తుంది? ఆయిల్, నెయ్యి, వెన్న వంటివి పూర్తిగా మానాలా? ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం కొలెస్ట్రాల్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?బరువు తగ్గితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? చెడు కొలెస్ట్రాల్ (LDL) అంటే ఏమిటి? అది ఎందుకు ప్రమాదకరం? మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరగాలంటే ఏమి చేయాలి?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
షుగర్ ఉన్నవాళ్లలో కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? పొగతాగడం, మద్యం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? కొలెస్ట్రాల్ కోసం ఎప్పుడు రక్త పరీక్ష చేయించుకోవాలి? కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె జబ్బుల ప్రమాదం ఎంతవరకు ఉంటుంది?మందులు లేకుండా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయవచ్చా..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఎమ్ఎస్ఎస్. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
