పిఆర్పి ఇంజెక్షన్‌ల వల్ల మోకాళ్లలో పూర్తిగా అరిగిపోయిన గుజ్జు తిరిగి వస్తుందా..? 

షేర్ చేయండి:
 పిఆర్పి ఇంజెక్షన్‌ల వల్ల మోకాళ్లలో పూర్తిగా అరిగిపోయిన గుజ్జు తిరిగి వస్తుందా..? 

సాక్షి లైఫ్ :  పిఆర్పి అంటే ఏమిటి..? దీనిని మోకాలి చికిత్సలో ఎందుకు ఉపయోగిస్తారు? పిఆర్ఫీ థెరపీ మోకాలి నొప్పులను ఎలా తగ్గిస్తుంది? మోకాలి సమస్యల చికిత్సలో  పిఆర్పి ఇంజెక్షన్‌లకు,మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి..? పిఆర్పి చికిత్సకు ఏ రకమైన మోకాలి సమస్యలు నయమవుతాయి..? పీఆర్పీ ఇంజెక్షన్‌ల వల్ల మోకాలి గుజ్జు తిరిగి వస్తుందా?

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

పూర్తిగా అరిగిపోయిన మోకాలి కార్టిలేజ్, పీఆర్పీ చికిత్సతో మళ్లీ ఏర్పడుతుందా? పీఆర్పీ ఇంజెక్షన్లు మోకాలి అరుగుదలను పూర్తిగా సరిచేయగలవా? మోకాలి ఆర్థరైటిస్‌లో పీఆర్పీ ఇంజెక్షన్‌ల వల్ల దెబ్బతిన్న మృదులాస్థి (cartilage) పూర్తిగా పునరుద్ధరించబడుతుందా?అనే అంశాలను గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.