రేడియేషన్ థెరపీ ఆరోగ్యకరమైన కణజాలాలకు నష్టం కలిగిస్తుందా..?
సాక్షి లైఫ్ : రేడియేషన్ థెరపీ దుష్ప్రభావాలు ఎంతకాలం ఉంటాయి? రేడియేషన్ థెరపీ దుష్ప్రభావాలను నిర్వహించడానికి ఏమి చేయాలి? రేడియేషన్ థెరపీ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందా? రేడియేషన్ థెరపీ దీర్ఘకాలిక ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? రేడియేషన్ థెరపీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వివిధ రకాల క్యాన్సర్‌లకు రేడియేషన్ థెరపీ దుష్ప్రభావాలు భిన్నంగా ఉంటాయా?
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
రేడియేషన్ థెరపీ జుట్టు రాలడానికి కారణమవుతుందా..? అది ఎంత జరుగుతుంది? రేడియేషన్ థెరపీ రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? రేడియేషన్ థెరపీ దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడే ఏవైనా ఆహార మార్పులు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. శరత్ చంద్ర రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బొప్పాయి తింటే వేడి చేస్తుందా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
