Energy drinks: ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే తీవ్ర అనారోగ్య సమస్యలు ఇవే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : డీహైడ్రేషన్ నుంచి బయటపడడానికి తక్షణ ఉపశమనం కోసం ఓఆర్ఎస్ ఎంతవరకు సురక్షితం? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏమిటి? ఏ పరిస్థితుల్లో ఓఆర్ఎస్ తీసుకోవాలి..?ఎలాంటి సమయంలో తీసుకోకూడదు..?ఎనర్జీ డ్రింక్స్ అధిక వినియోగం వల్ల నిద్రలేమి, గుండె సమస్యలు వస్తాయా..? డీహైడ్రేషన్..ఈ పదం ఈ వేసవిలో తరచుగా వినబడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే వచ్చే ఈ సమస్య ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ఎంతవరకు మేలు చేస్తుంది?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

అలాగే, తక్షణ శక్తి కోసం యువత ఎక్కువగా ఆశ్రయిస్తున్న ఎనర్జీ డ్రింక్స్ నిజంగానే ఆరోగ్యానికి మంచివేనా..? వీటి వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? డీహైడ్రేషన్ విషయంలో ఎలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి..? అనే అంశాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషన్ డా. వెంకట్ నాని కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.