గట్ బ్యాక్టీరియా కు బ్రెయిన్ కు లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉందా..? లివర్ సెల్ డెత్ అంటే..? ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? మనం తీసుకునే ప్రతి ఔషధం మొదట దేనిపై ప్రభావం చూపిస్తుంది..? కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వెన్నుపాము దెబ్బతినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆక్యుపంక్చర్ చికిత్సకు ముందు ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..స్లీప్ పెరాలసిస్ నివారణ ఎలా..?
ఇది కూడా చదవండి..టాన్సిల్స్ నొప్పి తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..
మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..స్లీప్ పెరాలసిస్ ఎందుకు వస్తుంది..? కారణాలు..?
ఇది కూడా చదవండి..చలికాలంలో పిల్లల్లో టాన్సిల్స్ సమస్యలకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..కత్తి దాడిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు తీవ్ర గాయాలు.. వైద్యులు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
