Hair loss : జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు తెలుసా..? 

సాక్షి లైఫ్ : జుట్టు రాలడాన్ని (Hair loss)నియంత్రించడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి? జుట్టు రాలకుండా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? (ఏ విటమిన్లు, పోషకాలు అవసరం?)ఒత్తిడి (Stress) నిద్ర లేమి (Sleep Deprivation) జుట్టు రాలడాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వాటిని ఎలా నియంత్రించాలి?ఇంట్లో ప్రయత్నించదగిన సహజ చిట్కాలు/నూనెలు (Home Remedies) ఏవి? షాంపూ, కండిషనర్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

జుట్టు రాలడం ఎంతవరకు సాధారణం? ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?వారసత్వం (Genetics) కారణంగా వచ్చే జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపవచ్చా?జుట్టు రాలడాన్ని నివారించడానికి తలకు మసాజ్ (Scalp Massage) ఎలా సహాయపడుతుంది? జుట్టును స్టైలింగ్ (Styling) చేసేటప్పుడు (హీట్, టైట్ హెయిర్ స్టైల్స్) ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. భావన సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

Tags : hair-loss hair-fall-problem white-hairs healthy-hair washing-hair hair-wash papaya-benefits-for-hair sesame-seeds-for-hair hair-loss-treatment hair-loss-causes how-to-stop-hair-loss causes-of-hair-loss hair-loss-remedy causes-of-hair-loss-in-women
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com