రాత్రి 7 గంటలలోపు భోజనం.. ప్రశాంతమైన నిద్రకు దివ్యౌషధం..!
సాక్షి లైఫ్ : జీర్ణక్రియకు తగిన సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. రాత్రి 7 గంటలకల్లా భోజనం చేయడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణమై, నిద్రపోయే సమయానికి జీర్ణవ్యవస్థ తేలికపడుతుంది. ఆలస్యంగా తినడం వల్ల అజీర్తి, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వచ్చి నిద్రకు భంగం కలుగుతుంది. బరువు నియంత్రణ విషయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
చక్కటి నిద్ర కోసం రాత్రి భోజనం ఎలా ఉండాలి..? అందులో ఏమేం చేర్చుకోవాలి..? ఏమేం చేర్చుకోకూడదు..? రాత్రి పూట తీసుకునే ఆహారానికి, నిద్రకు ఏంటి సంబంధం..? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు వినీల కొండపల్లి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
