Heart care : ఎలాంటి వాళ్ళు హార్ట్ టెస్టులు చేయించుకోవాలి..?

షేర్ చేయండి:
Heart care : ఎలాంటి వాళ్ళు హార్ట్ టెస్టులు చేయించుకోవాలి..?

సాక్షి లైఫ్ : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..? ప్రివెంటివ్ స్కాన్లు తప్పనిసరి. చిన్నపాటి పరీక్షలతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించు కోవచ్చు. ఎలాంటి వ్యాధి అయినా ముందు జాగ్రత్తే ప్రాణాలను కాపాడుతుంది. ఈ పరీక్షల ఖర్చు సాధారణంగా రూ. 2,000 నుంచి రూ. 7,000 వరకు ఉంటుంది. అటువంటి వాటిలో సీటీ కరోనరీ ఆంజియోగ్రామ్ (సీసీటీఏ).., ఎకోకార్డియోగ్రామ్.., ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ).., సీటీ కాల్షియం స్కోరింగ్ టెస్ట్..వంటి టెస్టులు చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.  

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

కుటుంబంలో గుండె సంబంధిత చరిత్ర ఉన్నవారు

అధిక బరువు, డయాబెటిస్, బీపీ ఉన్నవారు

ఎక్కువ స్ట్రెస్‌లో ఉండే వృత్తులు చేసే వారు

30 ఏళ్లు దాటిన వారంతా ప్రివెన్షన్‌ కోణంలో ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.