శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి.?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కొందరిలో ముఖంలో వాపు కనిపిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని తెలిపే సంకేతాలు ఒక్కోసారి ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించే అవకాశం ఉంది. చర్మం రంగులో మార్పులు, కళ్లు పలుపురంగులోకి మారడం, కళ్ల చుట్టూ పసుపు మచ్చలు, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో కొన్నిసందర్భాల్లో కనిపిస్తాయి.

 

ఇది కూడా చదవండి..గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?  

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

ఈ లక్షణాలను గమనించిన వెంటనే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. చెడు కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్యలను సకాలంలో గుర్తించడం ద్వారా సమస్య తీవ్రం అవ్వకుండా ముందుగా జాగ్రత్త పడొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

చెడు కొలెస్ట్రాల్.. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. సమస్య ప్రారంభం కాకముందే కొన్నిరకాల సంకేతాలు  కూడా కనిపిస్తాయి. ఆయా లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి వీలుకలుగుతుంది. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఈ పదార్థానిది కీలక పాత్ర..   

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.