మెదడులోని రసాయన అసమతుల్యత డిప్రెషన్‌కు ఎలా దోహదం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : డిప్రెషన్ విషయంలో సైకాలజిస్టులు సహాయం ఎప్పుడు తీసుకోవాలి? డిప్రెషన్‌కు ఏ యే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు ఏమిటి? సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు డిప్రెషన్‌లో విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి?డిప్రెషన్ అంటే ఏమిటి? డిప్రెషన్‌ను ప్రేరేపించే నిర్దిష్ట జీవిత సంఘటనలు ఉన్నాయా?
ఇది కూడా చదవండి..High cholesterol : అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించే 5 కూరగాయలు..
ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..?
ఇది కూడా చదవండి..Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..?
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
డిప్రెషన్ అనేది జన్యుపరమైనదా? హార్మోన్ల మార్పులు డిప్రెషన్‌కు కారణమవుతాయా? డిప్రెషన్ దీర్ఘకాలిక అనారోగ్యాలతో ముడిపడి ఉందా? నిద్ర లేకపోవడం లేదా సరైన ఆహారం లేకపోవడం డిప్రెషన్‌కు కారణమవుతుందా? ఒత్తిడి అనేది డిప్రెషన్‌కు ఎలా దోహదపడుతుంది?
శారీరక ఆరోగ్య సమస్యలు డిప్రెషన్‌కు దారితీస్తాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..?
ఇది కూడా చదవండి..గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి..?
ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
