వాయు కాలుష్యం ఊబకాయానికి ఎలా కారణమవుతుంది..?
సాక్షి లైఫ్ : వాయు కాలుష్యం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచడమేకాదు. బరువును కూడా పెంచుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజమని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. వాయు కాలుష్యానికి, స్థూలకాయానికి అసలు ఏంటి సంబంధం..?
ఇటీవల కాలంలో వాయు కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఇది అనేక తీవ్రమైన ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. చలికాలం ప్రారంభం కావడంతో, ఢిల్లీతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత విపరీతంగా తగ్గిపోతోంది. నానాటికీ పెరిగిపోతున్న వాయుకాలుష్యం కారణంగా గాలి విషపూరితంగా మారి చెడు గాలి పీల్చడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.
ఇది కూడా చదవండి..గురక పెట్టే పిల్లలకు ఎలాంటి చికిత్సలు అవసరం..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించాలంటే ఎలాంటి పానీయాలు మానుకోవాలి..?
ఇది కూడా చదవండి..మెదడు సమస్యలను తగ్గించడంలో ఆక్యుపంక్చర్ పాత్ర..?
ఇది కూడా చదవండి..కొవ్వు కాలేయ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏమేమి తినాలి..?
వాయు కాలుష్యం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల కలిగే హాని గుండె జబ్బులు, స్ట్రోక్, శ్వాసకోశ సమస్యలు మొదలైనవి ఉన్నాయి, అయితే వాయు కాలుష్యం కూడా ఊబకాయానికి కారణమవుతుందని మీకు తెలుసా..? పార్టిక్యులేట్ పదార్థం, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల శరీరంలోని పలు అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనికారణంగా ఊబకాయానికి దారితీసే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
